
ఎర్రటి ఎండలో
వెళ్తున్నపుడే..
వర్షం విలువ తెలుస్తుంది..
చలిలో వణుకుతున్నపుడే..
ఎండ విలువ తెలుస్తుంది..
విలువ తెలిసేది యడబాటు లోనే..
నీగురించి నేను బాగ తెలుసుకుంది..
నీకు దగ్గరగా ఉన్నపుడు కంటే..
నీ యడబాటులోనే ఎక్కువ తెలుసుకున్న
నీకు దగ్గరగా ఉన్నపుడు నోరు జారత..
గొడవ పడతా..
నీకు దూరంగా ఉన్నపుడు మాత్రం..
అలా అనకుండా ఉండాల్సింది..
అని అనుకుంటా బాధ పడతా..
నీకు రెస్పెక్ట్ ఇవ్వక పోతే..
ప్రేమ లేనట్టే..
ప్రేమ విలువ ప్రేమిస్తున్న దానికంటే
యడబాటు లోనే ప్రేమ విలువ తెలుస్తుంది
హలో RA!!
విలువ ఉండే చోటే ప్రేమ ఉంటుంది..
ప్రేమ విలువ తెలిస్తేనే..
ప్రేమించిన వాళ్ళకీ విలువ ఇవ్వ గలుగుతాము
19jan2020a
PRESSLINK:
https://youtu.be/bs0hOQ4NoEMRomans 12: 9 Let love be without dissimulation. Abhor that which is evil; cleave to that which is good. Amen!!
